A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి రిటైర్ మెంట్ ప్రకటన...కాని
Share |
August 21 2019, 6:18 am

అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి ప్రకటనలు తమాసాగా ఉంటాయి. ఆయన రాజకీయాలనుంచి రిటైర్ అవుతానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.తన బదులు తన కుమారుడు ఎమ్.పి గా పోటీచేస్తారని ఆయన చెప్పారు.అయితే తాను కార్పొరేటర్ గా పోటీచేస్తానని చెప్పడం విశేషం. అనంతపురంలో పాతబస్తీలో రోడ్ల విస్తరణ ఈనెల పదిహేను,పదహారు తేదీలలో చేస్తామని అన్నారు.ప్రదాని టూర్ కు నల్లబాడ్జీలతో నిరసన తెలుపుతామని ఆయన చెప్పారు.

tags : jc , retirement statement

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info