A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అంతర్జాతీయ పోరెన్సిక్ యూనివర్శిటీ -చంద్రబాబు
Share |
April 25 2019, 1:23 am

ఎపిలో ఎక్కడైనా నేరం జరిగిన వెంటనే ముప్పై నిమిషాలలోగా చేరుకునే విదంగా క్లూస్ టీమ్ లను ఏర్పాటు చేశామని డిజిపి ఆర్.పి.ఠాకూర్ చెప్పారు.ఇందుకు సింబందించి 109 క్ర్రైమ్ స్పాట్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంబించారు.ఎక్కడ నేరం జరిగినా నిముషాల్లోనే ఘటనా స్థలికి వెళ్లి ఆధారాలు పాడవ్వకముందే సేకరిస్తారని తెలిపా రు. మంగళగిరిలోని ఏపీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ప్రాంగణంలో నిర్మించిన టెక్‌ టవర్‌ నుంచి ఎఫ్‌ఎ్‌సఎల్‌ నిపుణులు వీడియో ద్దారా నేర స్థలాన్ని పర్యవేక్షిస్తారని డీజీపీ చెప్పారు.
అ మరావతిలో ప్రపంచస్థాయి ఫోరెన్సిక్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నామని చంద్రబాబు తెలిపారు.

tags : ap,crime spot vehicles

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info