A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏ రిజర్వేషన్ అమలు చేస్తారు..ముద్రగడ లేఖ
Share |
August 21 2019, 7:19 am

కాపులకు పదిశాతం రిజర్వేషన్ లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటారా?లేదా అన్నది తేల్చి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాబం లేఖ రాశారు.కాపుల రిజర్వేషన్ ల విషయంపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ఈబీసీ కోటాలో తమ జాతికి ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ బిల్లు పంపారని, బీసీల ప్రాతిపదికగా ఇస్తున్న ప్రయోజనాలు తమకు వర్తిసాయా అని ఆ లేఖలో చంద్రబాబును ప్రశ్నించారు. 2017లో తీర్మానం చేస్తూ.. కేంద్రానికి పంపిన బీసీ-ఎఫ్‌ అమలు చేస్తారా? లేక 2019 ఈబీసీ బిల్లు అమలు చేస్తారో స్పష్టతనివ్వాలని కోరారు. 2019 బిల్లు మీరు ఇచ్చిందా? కేంద్రంలో ఉన్న బీజేపీ ఇచ్చిందా వివరించాలని ఆయన అన్నారు. తమ జాతికి రిజర్వేషన్ ప్రయోజనాలు అందేవరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన అన్నారు.

tags : mudragada,letter,chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info