A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి కోడెలను ఇలా వత్తిడి చేస్తున్నదట
Share |
February 19 2019, 8:58 am

ప్రతిపక్ష సభ్యులు ఐదారు సెషన్ లకు హాజరు కాలేదు కనుక వారిపై అనర్హత వేటు వేయలని తనపై అదికార టిడిపి సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని స్పీకర్ కోడెల శిప్రసాదరావు అన్నారు. ఒక పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్య చేశారు. అసంబ్లీకి రావాలని పలుమార్లుతాను ప్రతిపక్షాన్ని కోరానని ఆయన చెప్పారు.వరస మూడు సెషన్ లకు సబ్యులు హాజరు కాకపోతే వారిపై చర్య తీసుకోవచ్చని అనర్హులను చేయవచ్చని ఆయన అన్నారు.వైసిపి నుంచి పార్టీ మారి టిడిపిలో చేరినవారిపై వేటు వేయాలని వారు కోరుతున్నారని,దీనికి సంబందించి ఆయా రాష్ట్రాలలో అనుసరిస్తున్న పద్దతులు,సంప్రదాయాలను చూస్తున్నానని ఆయన తెలిపారు.ప్రతిపక్ష సభ్యులు అడిగిన వాటికి సమాధానం చెప్పడం లేదని, అలాగే అదికార పక్షం వారు అడుగుతున్న వాటికి తాను జవాబు ఇవ్వడం లేదని కోడెల చెప్పారు.

tags : kodela, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info