A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
Share |
February 19 2019, 7:42 am

ప్రముఖ నటుడు, బిజెపి ఎమ్.పి శత్రుఘ్న సిన్నాకు బిజెపి ఒక ప్రశ్న వేసింది. బీహారు ఉప ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత సుశీల్ మోడీ మాట్లాడుతూ బీజేపీతో ఏమైనా ఇబ్బందులుంటే సిన్హా పార్టీ నుంచి వైదొలగాలని సలహా ఇచ్చారు. ఆయన బీజేపీ అసంతృప్త నేత యశ్వంత్‌ సిన్హా ప్రభావానికి లోనయ్యారని విమర్శించారు. బీజేపీపై శత్రుఘ్న సిన్హా మాట్లాడుతున్న విధానం, ఆయన ఉపయోగిస్తున్న భాష తీవ్ర అభ్యంతరకరమని ఆక్షేపించారు.
సిన్హాకు బీజేపీతో సమస్యలుంటే పార్టీకి రాజీనామా చేయాలని సుశీల్‌ మోదీ సూచించారు. ‘అసలు ఆ‍యన పార్టీలో ఎందుకుండాలి..పార్టీని దూషిస్తూ బీజేపీలో ఉన్నాని ఎలా చెబుతా’రని ప్రశ్నించారు.

tags : bjp, shatrugna sinha

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info