A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
Share |
August 26 2019, 2:57 pm

ఎపి ప్రభుత్వం కూడా రైతు బందు పధకం అమలు చేయాలని భావిస్తోందని కధనం వచ్చింది. విపక్ష నేత , వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఇప్పటికే నవరత్నాలలో పెట్టుబడి సాయం స్కీమ్ ను ప్రకటించారు.దాని ప్రకారం ఆయన ప్రతి రైతుకు 12500 రూపాయల సాయం అందిస్తామని ప్రకటించారు.ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ తరహా స్కీమును అమలు చేస్తుందని తెలుగుదేశం మీడియా వెల్లడించింది.జగన్ నవరత్నాలలో రెండిటిని కాపీ కొట్టిన చంద్రబాబు ప్రభుత్వం మరో దానిని కూడా అనుసరించడానికి సిద్దం అవుతున్నారన్న అబిప్రాయం కలుగుతుంది.వృద్దులకు పెన్షన్ రెండువేలు ఇస్తామని జగన్ ప్రకటించారు..అలాగేరైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ను ప్రకటించారు.ఈ రెండిటిని ఇప్పటికే టిడిపి ప్రభుత్వం కాపీ కొట్టింది.

tags : ap, scheme, jagan, copy

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info