A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
Share |
August 26 2019, 2:27 pm

తనను ప్రజలతో నేరుగా మాట్లాడనిస్తే అనేక విషయాలు చెబుతానని జగన్ హత్యాయత్నం కేసులో నిందితుడు జలపల్లి శ్రీనివాసరావు అన్నారు. దీనిపై మీడియా లో కదనాలు వస్తున్నాయి. తాను జైలులో ఉన్నప్పుడు ఒక పుస్తకం రాశానని, దానిని జైలు అదికారులు లాక్కున్నారని ఆయన అన్నారు. జగన్ పై ఎందుకు దాడి చేశానో అందులో వివరించానని ఆయన తెలిపారు.కాగా విజయవాడ జైలులో జలపల్లి శ్రీనివాసరావు కు భద్రత ఉండదని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా ఎన్.ఐ.ఎ. అదికారులు లాయర్ లేకుండా ముప్పై గంటలు విచారించారని ఆ లాయర్ తెలిపారు.కాగా జైలులో శ్రీనివాసరావు రాసిన పుస్తకం అదికారులు లాక్కున్నారంటే దాని అర్దం ఏమిటని, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే దానిని అనుమతించి ఉండేవారు కదా అని జగన్ తరపు న్యాయవాది మీడియాతో పేర్కొన్నారు.

tags : ap, jagan, case,

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info