A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
Share |
April 20 2019, 8:18 pm

దివంగత నేత ఎన్.టి.రామారావు విశ్వసించిన సిద్దాంతాలను తెలుగుదేశం పార్టీ ఆచరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఎన్.టి.ఆర్ చెప్పేవారరి,దానిని తన ప్రభుత్వం పాటిస్తోందని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్.వర్దంతి సందర్భంగా ఆయన మాట్లాడారు.ఎన్టీఆర్‌ తరతరాల కీర్తి, నిత్య స్ఫూర్తి అని ,బడుగు వర్గాలకు రాజకీయ గుర్తింపునిచ్చి ఉన్నత పదవులిచ్చి ఎన్టీఆర్‌ ఎంతో గౌరవించారని, ఆయన విధానాలనే తాము ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. సంక్షేమ రాజ్య సిద్ధాంతాన్ని అక్షరాలా పాటిస్తున్నామనీ ఆయన అన్నారు.

tags : ntr, chadnrababu

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info