A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
Share |
August 26 2019, 2:29 pm

తనకే సిఎల్పి నేత పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అదిష్టాన ప్రతినిదులను కోరానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. రాస్ట్ర వ్యాప్తంగా తిరిగి,పార్టీని పటిష్టం చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలు చేయడం లేదని,వాటన్నిటిన ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ,పార్టీకి మళ్లీ జవసత్వాలు చేకూర్చడానికి కృషి చేస్తానని తాను వివరించానని అన్నారు. ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ అబిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతినిదులు వేణుగోపాల్,కుంతియాలకు వివరించారని అన్నారు.అయితే పార్టీ ఎవరికి బాద్యత అప్పగించినా కట్టుబడి ఉంటామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

tags : komtaireddy, clp

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info