A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
Share |
April 20 2019, 8:06 pm

ఉత్తరప్రదేశ్ కు కొత్త ఇన్ చార్జీని బిజెపి నియమించింది. కేంద్ర మంత్రి జెపి నడ్డా ఈ బాద్యతలు చేపట్టారు. యుపిలో వచ్చే ఎన్నికల ఎన్నికల్లో యూపీలో 80 స్ధానాలకు గాను 74 స్ధానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రభావం ఉండదని తేల్చిచెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 71 స్ధానాలు గెలుపొందిన బీజేపీ ఈసారి 74 స్ధానాలను కైవసం చేసుకుంటుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. యూపీలో అన్ని రికార్డులు బద్దలుకొట్టి అత్యధిక స్ధానాలను గెలుపొందుతామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు. ప్రజల్లో ప్రధాని మోదీకి లభిస్తున్న ఆదరణ బీజేపీకి ఓట్లరూపంలో లాభిస్తుందన్నారు. యూపీలో అభివృద్ధే తమ అజెండా అని, కులరాజకీయాలకు తమ పార్టీ అతీతమని నడ్డా అన్నారు.

tags : bjp, up,nadda

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info