A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓకేసారి 19 వాహనాలు ఢీ
Share |
August 21 2019, 7:13 am

ఇండియాలోనే కాదు..అమెరికాలో కూడా పొగమంచు కారంగా పలు ప్రమాదాలు జరుగుతన్నాయి. అక్కడ పొగమంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాలలో ముప్పై ఐదు మంది గాయపడ్డారు.దక్షిణ కాలిఫోర్నియాలోని జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా ముందు వెళ్లే వాహనాలు కన్పించకపోవడంతో ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.మొత్తం 19 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ జాతీయ రహదారి దక్షిణ కాలిఫోర్నియా- లాస్‌వెగాస్‌ మధ్య ప్రధాన రహదారి కాగా.. రద్దీ ఎక్కువగా ఉండడం, పొగమంచు కారణంగా ఈ ఘటన జరిగింది.

tags : america, accidents

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info