A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
Share |
April 20 2019, 8:35 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి దర్శికి చెందిన ప్రముఖుడు మద్దిశెట్టి వేణుగోపాల్ చేరారు. విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రస్ అధినేత జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్శంగా జరిగిన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన వైవి సుబ్బారెడ్డి,బాలినేని శ్రీనివాసరెడ్డి, శివప్రసాదరెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్శిలో పార్టీని గెలిపించి తీరుతామని ఆయన అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టనున్న నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగుగు నిండనున్నాయని మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. అందరి సహకారంతో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి పాటుపడతానని చెప్పారు. దర్శి నుంచి ఈయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఉంది.

tags : maddisetti, ysr congress, darsi

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info