A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
Share |
April 20 2019, 7:58 pm

తనతో బంధువులు కూడా మాట్లాడరాదన్నట్లుగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడంపై మాజీ మంత్రి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఫైర్ అయ్యారు. ఆయన గట్టి జవాబే ఇచ్చారు. అవునులే..నేకు బందువత్వాల గురించి ఏమి తెలుసు..ఎంతసేపు రాజకీయమే కావాలి..చిల్లర రాజకీయాలే కావాలి. ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని రోడ్లు పాలు చేశావు. నేను మాత్రం అలా కాదు..మాకు బందువుల కావల్సిందే.వారికి మర్యాద ఇవ్వవలసిందే.కులానికి మర్యాద ఇవ్వవలసిందే..ఒక బిసి నేతను పట్టుకుని ఇలా మాట్లాడతావా? ఎపిలో బిసి వర్గాలు బుద్ది చెబుతాయి.నిన్ను ఓడించడానికి బలహీన వర్గాలే కాదు..ఉన్నత వర్గాలు కూడా సిద్దం గాఉన్నాయి.తనకు అనేక మంది ఈ విషయం చెప్పారు.కచ్చితంగా మేము ఎపికి వస్తాం.నేను వస్తేనే ఇంత భయపడుతున్నావు.ఇక కెసిఆర్ వస్తే ఎలా ఉంటుందో ..ఎన్టిఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్తాపిస్తే,దానికి తీసుకు వెళ్లి కాంగ్రెస్ కాళ్ల వద్ద పడేశావు..ఇదేనా ఆత్మగౌరవం ..ఎపిలో చంద్రబాబు ఓటమి తద్యం అంటూ తీవ్రంగా శ్రీనివాస యాదవ్ విరుచుకుపడ్డారు.

tags : talasani, chadnrabbau, reply

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info