A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
Share |
August 26 2019, 3:42 pm

జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంటి పోటో చూసి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ ఆకర్షితులయ్యారు. ఓమర్ తన ఇంటి పోటోనో ట్విటర్ లో పోస్టు చేయగా, దానిని కెటిఆర్ తిలకించారు. మంచుదుప్పటి కప్పుకున్న ఆందం మద్య ఆ ఇల్లు ఉంది. కెటిఆర్ కు అది బాగా నచ్చింది. వెంటనే కవేళ కోరికలు నెరవేర్చే ఫ్యాక్టరీ గనుక ఉంటే.. నేను ఈ క్షణమే అక్కడ ఉండేవాడిని’ అని కెటిఆర్ ట్వీట్‌ చేశారు.దానిని గమనించిన ఒమర్ ఆ సై స్పందించారు. ఇది మీ ఇల్లే అనుకోండి .ఎప్పుడైనా రావచ్చు..ఉండవచ్చు అని ఒమర్ సందేశం పంపించారు. ఆ ఆఫర్ ను కెటిఆర్ అంగీకరించారు. ఇక వెళ్లడమే తరువాయి.

tags : oma house, ktr

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info