A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
Share |
August 26 2019, 2:51 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ మాజీ మంత్రి ,టిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ పై కూడా లీక్ లు ఇవ్వడం విశేషం.తలసానితో కొందరు టిడిపి నేతలు కలిశారట. దాంతో ఆయన మండిపడ్డారని లీక్ ఇచ్చారు. టిఆర్ఎస్ నేతల ఎపి పర్యటనలలో టిడిపి నేతలు ఎవరూ పాల్గొనవద్దని ఆయన ఆదేశాలు ఇచ్చారట. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి. బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టరాదని ఆయన అన్నారట. తెలంగాణలో బిసి కులాల జాబితా నుంచి 26 కులాలను తొలగించారని,అలాంటి పార్టీతో వైసిపి కలిసిందని ఆయన అన్నారట.తలసాని దుర్గ గుడి వద్ద రాజకీయ విమర్శలు చేశారని ఆయన మండిపడ్డారు.ఇంతకీ తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో!

tags : chandrabau, talasani

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info