A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
Share |
August 26 2019, 3:44 pm

తెలంగాణ శాసనసబ స్పీకర్ గా సీనియర్ నేత, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ఖరారైంది. 1994 లో తొలిసారి శాసనసబకు ఎన్నికైన ఆయన 1999, 2009,2011 ఉప ఎన్నిక, 2014, 2019లలో బాన్స్ వాడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గతంలో చంద్రబాబు క్యాబినెట్ లోమంత్రిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో బాగంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి గెలుపొందారు. తదుపరి 2014 లో ఎన్నికయ్యాక కెసిఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు స్పీకర్ అవుతున్నారు.

tags : pocharam , telangana, speaker

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info