A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
Share |
February 19 2019, 8:06 am

ఫెడరల్ ప్రంట్ పై ఎపి ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. అది బిజెపి తోలుబొమ్మల ప్రంట్ అని, మోడీ చేతిలో కీలుబొమ్మ ప్రంట్ అని ఆయన ఆరోపించారు. కెటిఆర్, జగన్ ల భేటీ పై ఆయన మాట్లాడుతూ ఫెడరల్‌ ఫ్రంట్‌ కాదని మోదీ పప్పెట్స్‌ ఫ్రంట్‌ అని విమర్శించారు. ఓట్లను మోదీకి మూటగట్టడం కేటీఆర్‌, జగన్‌ భేటీలో కుతంత్రమని యనమల ఆరోపించారు. భాజపా వ్యతిరేక పార్టీలను అడ్డుకొనేందుకు ఇది ఫ్రంట్‌ ఎత్తుగడగా అభివర్ణించారు దేశ వ్యాప్తంగా భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఒకే వేదికపై వస్తున్నాయని ఆయన చెప్పారు.

tags : modi, bjp, yanamala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info