A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
Share |
April 20 2019, 8:39 pm

బ్రెగ్జిట్ విషయంలో ఓటమిపాలైన బ్రిటన్ లోని ధెరిసా మే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం గండం నుంచి బయటపడింది. బ్రిగ్జిట్ లో సొంత పార్టీ సబ్యులు కూడా వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రభుత్వం ఇరుకున పడింది.దాంతో ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. ఈ తీర్మానానికి మాత్రం సొంత పార్టీ వారు మద్దతు ఇచ్చారు.ఫలితంగా పందొమ్మిది వోట్ల ఆదిక్యతతో మే ప్రభుత్వం నిలబడింది. బ్రెగ్జిట్‌ ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా ప్రతిపక్ష నేతలను ప్రధాని థెరెసా ఆహ్వానించారు. ఈ ఒప్పందంపై వేగంగా నిర్ణయానికి రావాలని కోరారు.

tags : london, briton, theresa may,

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info