A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
Share |
August 26 2019, 2:54 pm

ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్ తగిలినట్లే ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అద్యక్షుడు నందకిషోర్ దాస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజు జనతాదళ్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నట్లు కూడా తెలిపారు. రాహుల్ గాందీ ఈ నెల ఇరవై ఐదున ఒడిషాలో పర్యటించవలసి ఉంది. దీనికి ముందుగా కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది . మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ బెహరా, జోగేష్ సింగ్ లు కూడా బిజెడి నాయకత్వానికి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు టచ్ లో ఉన్నారని,వారు కూడా పార్టీ మారవచ్చని చెబుతున్నారు.మొత్తం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే ఆరుగురిని బిజెడిలో చేర్చుకోవాలని బిజు జనతా దళ్ భావిస్తుందని సమాచారం. మరో ఊడు నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.

tags : odisha, congress

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info