A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమిత్ షా కు స్వైన్ ప్లూ
Share |
April 20 2019, 8:40 pm

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు స్వైన్‌ఫ్లూ సోకింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆ ఈశ్వరుడి కృప, మీ అందరి ప్రేమాభిమానాలతో త్వరలోనే కోరుకుంటా.. అని అమిత్‌షా ట్వీట్ చేశారు.ఎపిలో అమిత్ షా ఈ నెలలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంది. కాని ఇప్పుడు ఆయన స్లైన్ ప్లూతో బాదపడుతున్నందున అవి జరుగుతాయా?లేదా అన్నది చూడాలి.

tags : amit shaw, swine flue

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info