A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి రద యాత్రకు సుప్రింకోర్టు నో
Share |
April 20 2019, 8:38 pm

పశ్చిమబెంగాల్ లో భారతీయ జనతా పార్టీ తలపెట్టిన రధయాత్రకు సుప్రింకోర్టు నో చెప్పింది. అయితే రాస్ట్ర ప్రభుత్వం సూచించిన విదంగా ప్రణాళిక మార్చుకుని రదయాత్ర చేసుకోవచ్చని, ప్రస్తుతానికి రదయాత్ర చేయవద్దని సుప్రింకోర్టు స్పష్టం చేసింది.అయితే రాష్ట్రంలో ఎక్కడైనా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించుకోవచ్చని మాత్రం కోర్టు తెలిపింది. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని మమత బెనర్జీ ప్రభుత్వం ఈ రదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదు.దీనిపై హైకోర్టుకు బిజెపి వెళ్లగా సింగిల్ బెంచ్ లో అనుకూలంగా నిర్ణయం వచ్చినా, డివిజన్ బెంచ్ లో నో చెప్పారు.సుప్రింకోర్టులో కూడా అనుమతి రాలేదు.

tags : supremecourt, bjp

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info