A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు ఈ అలవాటు గతంలోనూ ఉంది
Share |
April 20 2019, 8:39 pm

తనకు వచ్చే ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు.జీవితాంతం తాను వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు సేవ చేస్తానని ఆయన చెప్పారు.వచ్చే ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాదించబోతోందని ఆయన చెప్పారు.
ప్రత్యర్థుల ఇంట్లో వాళ్లపై ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బాగా అలవాటని కృష్ణ మురళి అన్నారు. గతంలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై పురార్లు పుట్టించారని కృష్ణ మురళి ఆరోపించారు.
ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరిపై అదే పంథాను కొనసాగిస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.

tags : posani, chandrababu, habit

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info