A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెన్షన్ రత్నాన్ని చంద్రబాబు దొంగిలించారు
Share |
February 19 2019, 8:07 am

ఎపి ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుటుంబం అవినీతికి టిడిపి కార్యకర్తలే చీదరించుకుంటున్నారని ప్రత్తికొండ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఇన్ చార్జీ కంగాటి శ్రీదేవి అన్నారు.కేఈ కుటుంబంపై ప్రజా వ్యతిరేకత ఎప్పుడో ప్రారంభమైందన్నారు.
టీడీపీ అంతం పత్తికొండలో వైఎస్సార్‌సీపీ గెలుపుతోనే ప్రారంభమవుతుందని ఆమె అన్నారు. ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. తమ పార్టీ గురించి, తమ నాయకుడి గురించి, తమ కుటుం బం గురించి అవాకులు చవాకులు పేలితే కబడ్డార్‌ ఆమె ఆమె పేర్కొన్నారు. దౌర్జన్య పాలన ఎన్నాళ్లో సాగదని, ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. నవరత్నాలను నకలీరత్నాలని చెప్పే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. పింఛన్‌ రత్నాన్ని దొంగలించిన సీఎం చంద్రబాబు ను ఏమంటారని ప్రశ్నించారు.

tags : ysr congress, pension

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info