A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపినే కాదు..కాంగ్రెస్ ను ఉతికారు
Share |
April 20 2019, 8:40 pm

భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా బిఎస్పి అదినేత్రి మాయావతి విమర్శించడం కాంగ్రెస్ కు చికాకుగా మారుతుంది. మాయావతి పుట్టిన రోజు సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికలలో బిజెపిని ఓడించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. గతాన్ని మర్చిపోయి ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు విజయం కోసం శ్రమించాలని మాయావతి కోరారు.సమాజవాది పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ పై సిబిఐ దాడులు కక్ష సాదింపు అని ఆమె వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో యూపీ ప్రజలు బీజేపీకి పెద్ద గుణపాఠమే చెప్తారని ఆమె అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేవలం బీజేపీకే కాకుండా కాంగ్రెస్‌కు కూడా గుణపాఠం అని అన్నారు. దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్‌ పాలనతో దేశం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని మాయావతి ద్వజమెత్తారు.

tags : mayawati, congress, bjp

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info