A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో టిడిపి గెలవడం కష్టమే
Share |
August 21 2019, 7:25 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబివృద్ది,సంక్షేమం బదులు ప్రజలకు బాహుబలి సినిమా చూపిస్తున్నారని తెలంగాణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.ఎపి ప్రజలు అబివృద్ది,సంక్షేమం కోరుకున్నారని, కాని చంద్రబాబు ప్రతిదానికి సినిమా చూపిస్తూ కద నడుపుతున్నారని ఆయన అన్నారు. ఎపిలో టిడిపి మళ్లీ గెలిచే అవకాశం లేదని ఆయన అబిప్రాయపడ్డారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సొమ్ముతో చంద్రబాబు సొంత ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. హైటెక్‌ సిటీలో ఒక్క భవనం నిర్మించి.. అంతా తానే అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు.

tags : talasani, ap, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info