A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ నోట చంద్రబాబు చిలక పలుకులు
Share |
April 20 2019, 8:03 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తో ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు చిలకపలుకులు పలికిస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.వచ్చే ఎన్నికల్లో పవన్, టీడీపీ కలిసి పోటీ చేస్తారా? లేదా అనే చర్చ పెట్టి అసలు అంశాలను మీడియా తప్పుదోవ పట్టిస్తోందన్నారు. నెలన్నర క్రితం వరకు చంద్రబాబు–మోదీ, వైఎస్‌ జగన్, పవన్‌ అని విమర్శించే వారని, ఈమధ్య మోదీ, జగన్, కేసీఆర్‌ అని చంద్రబాబు అంటున్నారని, పవన్‌ను మినహాయించారని ఆయన అన్నారు. పవన్‌ మాటలు ఆయనవే అని తాము అనుకోవడం లేదని అవన్నీ చంద్రబాబు పలికిస్తున్న చిలుక పలుకులన్నారు. చిరంజీవిలా పవన్‌ సీరియస్‌గా ప్రయత్నించినట్లయితే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు.

tags : sajjala, chandrababu, parrot words

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info