A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైద్యకాలేజీలు సరే..ప్రొఫెసర్లు రిక్రూట్ మెంట్ ఏది
Share |
January 18 2019, 12:35 pm

తెలంగాణలో కొత్త గా ఐదు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై నిపుణులు ఆక్షేపణ చెబుతున్నారు.ప్రస్తుతం ఉన్న కాలేజీలలో పాకల్టీ లేదని,అలాంటప్పుడు కొత్త కాలేజీలు పెట్టి ఎలా నడుపుతారని వారు ప్రశ్నిస్తున్నారు.తెలంగాణలో వివిద ప్రభుత్వ కాలేజీలలో ప్రొపెసర్లు లేకపోవడంతో పిజి విద్యార్దులు క్లాస్ లు తీసుకోవలసి వస్తున్నదని డాక్టర్ ల సంఘం నేతలు చెబుతున్నారు.ఆదిలాబాద్ రిమ్స్ లో జనరల్ మెడిసిన్ లో కేవలం ఒక్క ప్రొఫెసరే ఉన్నారు.గత ఐదేళ్లుగా తెలంగాణలో ప్రొపెసర్ల రిక్రూట్ మెంట్ జరగలేదు.మొత్తం 1300 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గాను 800 ఖాళీగా ఉన్నాయి. కాగా తెలంగాణలో ప్రొపెసర్ ల కొరత వల్ల ఆంద్ర నుంచి 200 మంది ప్రొఫెసర్ లను తీసుకోవలసి వచ్చింది.ఈ నేపద్యంలో ముందుగా ఉన్న వైధ్య కాలేజీలను పటిష్టం చేసి,ఆ తర్వాత కొత్తవాటిని ఏర్పాటు చేయడం మంచిదని చెబుతున్నారు.

tags : telangana, medical colleges

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info