A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్,బిజెపి కూటమిల మద్యే పోటీ
Share |
January 18 2019, 12:36 pm

తెలంగాణ ప్రజలు ఈసారి జాతీయ దృక్పధంతో ఓట్లు వేయాలని పిసిసి వర్కింగ్ అద్యక్షుడు,మాజీఎమ్.పి పొన్నం ప్రభాకర్ అన్నారు.డిల్లీలో పిసిసి అద్యక్షుల సమావేశానికి ఉత్తంకుమార్ రెడ్డి తరపున హాజరు అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో కాంగ్రెస్ కూటమి,బిజెపి కూటమి మద్యే పోటీ ఉంటుందని,తెలంగాణ ప్రజలు కూడా వీటి గురించి మాట్లాడాలని ఆయన అన్నారు.తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను అధికారంలో తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోని అన్ని సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ‘రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సంస్థాగతంగా లేదా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్న ఆలోచనలో ఏఐసీసీ కోర్‌ కమిటీ ఉంది.అని ఆయన అన్నారు. ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పొన్నం చెప్పారు.

tags : ponnam,congress, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info