A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ కు నోటీసులు
Share |
March 22 2019, 1:25 pm

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను అవమానించేలా ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న పిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.ఒక మహిళను అడ్డు పెట్టుకుని ప్రదాని మోడీ రఫెల్ డీల్ చర్చకు రాకుండా పారిపోయారని రాహుల్ విమర్శించారు.దీనిని బిజెపి సీరియస్ గా తీసుకుంది. వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్‌ రాహుల్‌కు నోటీసులు ఇచ్చింది.

tags : rahul, notice

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info