A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేనతో పొత్తు-వామపక్ష నేత
Share |
January 18 2019, 12:35 pm

వచ్చే ఎన్నికలలో వామపక్షాలు జనసేనతో కలిసి పోటీచేస్తాయని సిపిఎం కార్యదర్శి పి.మదు చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారని, తమ కూటమి ప్రత్యామ్నాయం అవుతుందని ఆయన చెప్పారు.జనవరి 18, 19, 20 తేదీల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేయాలన్నదానిపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల మద్దతులేదని ఆయన అన్నారు. అదే విధంగా ఇటీవలి ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా దళితులు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారనని ఆయన చెప్పారు. ఆ నేపద్యంలోనే కేంద్రం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని మధు అన్నారు.

tags : madhu, janasena

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info