A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.ఐ.ఎ.అదుపులోకి జగన్ కేసు నిందితుడు
Share |
January 18 2019, 1:11 pm

ప్రతిపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు అయిన జలపల్లి శ్రీనివాసరావును ఎన్.ఐ.ఎ. అదికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని అడవివరం జైలు నుంచి పోలీసులు తమ కస్టడికీ తీసుకున్నారు.కోర్టు ఆదేశాల మేరకు అతనిని అంతకుముందు విశాఖపట్నం నుంచి విజయవాడకు ఒక వాహనంలో తరలించి అడవివరం జైలులో పెట్టారు. ఈ ఉదయం విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. మొత్తం 107 రోజుల పాటు విశాఖలో ఈ కేస్ విచారణ విశాఖ పోలీసుల ఆద్వర్యంలో జరిగింది. ఇకపై ఈ కేసు దర్యాప్తు విజయవాడలో కొనసాగుతుంది.కాగా ఈ కేసు విచారణ రికార్డులు కూడా విజయవాడ తరలించారు.

tags : jagan, case, nia

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info