A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి వాహనాల రిజిస్ట్రేషన్ కు కొత్త కోడ్
Share |
June 17 2019, 2:22 pm

ఎపిలో వాహనాలకు ఇక ఒక నెంబర్ కోడ్ తోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఏపీ 39’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌కు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఏ జిల్లాలో వాహనం కొనుగోలు చేసినా పిబ్రవరి నుంచి ఇదే కోడ్ వర్తిస్తుంది.అబ్యంతరాలు, సలహాల తర్వాత తుది ఆదేశాలు ఇవ్వాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.నంబర్ల సిరీస్‌ ఇలా!ఏపీ 39 ఏ 0001తో మొదలై ఏపీ 39 ఏ 9999తో ఒక సిరీస్‌ ముగుస్తుంది. తర్వాత ఏపీ 39 బీ 0001 నుంచి ఏపీ 39 బీ 9999.. ఇలా జడ్‌ వరకూ ఉంటాయి. ఈ సిరీస్‌ పూర్తయితే ఏపీ 39 ఏబీ 0001 నుంచి కొత్తది మొదలవుతుందని మీడియాలో వార్తలు వచ్చాయి.దీనివల్ల పాన్సీ నంబర్లపై ఆదాయం బాగా వస్తుందని అంచనా వేస్తున్నారు.

tags : ap, new registration code

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info