A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముగ్గురు మాజీ సి.ఎమ్. లకు ప్రమోషన్
Share |
March 23 2019, 10:02 am

బారతీయ జనతా పార్టీ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులకు పార్టీలో ప్రమోషన్ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ ఉపాద్యక్షులుగా మద్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్తాన్ మాజీ సి.ఎమ్. విజయరాజే సిందియా, చత్తీస్ గడ్ మాజీ సి.ఎమ్. రమణ్ సింగ్ లను నియమించింది అమిత్ షా వీరిని ఈ పదవులలో నియమించినట్లు ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పారు. ఈ ముగ్గురు ఇటీవలి శాసనసభ ఎన్నికలలో పరాజయం చెందేవరకు ముఖ్యమంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే.

tags : bjp,x cm,s,promotion

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info