A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవుటర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం
Share |
June 17 2019, 2:38 pm

అవుటర్ రింగ్ రోడ్డులో మరో ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగం, నిద్రలో కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.ఒక కారు అంబులెన్స్ ను డీకొన్నప్పుడు ముగ్గురు మరణించారు.మరో నలుగురు గాయపడ్డారు.కర్ణాటకలోని బళ్లారి జిల్లా గంగావతికి చెందిన వారు ఎపిలోని ఏలూరుకు ఆస్పత్రికి వెళ్లి అంబులెన్సులో ఔటర్ రింగ్ రోడ్ గుండా తిరుగు వెళ్తున్నప్పుడు , కొంగర కలాన్ - రావిలాల సమీపంలో రాగానే డివైడర్ దాటుకుని వచ్చిన కారు అంబులెన్సును ఢీకొట్టింది. ఫలితంగా అంబులెన్సులో ఉన్న గంగావతికి చెందిన బొల్లిరెడ్డి వెంకటేశ్వర రావు(60), అయన భార్య సుబ్బలక్ష్మి (55), ఏలూరుకు చెందిన డ్రైవర్ శివ (35) అక్కడికక్కడే మృతి చెందారు.

tags : orr accident

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info