A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విడాకుల భరణం 4.2 లక్షల కోట్లు
Share |
March 23 2019, 9:39 am

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ విడాకుల ఖరీదు చాలానే ఉంది.ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో భరణం ఇచ్చి విడాకులు తీసుకుంటున్న ఘటన ఇదేనని వార్తలు వచ్చాయి. ఆయన నికర ఆస్తి 137 బిలియన్‌ డాలర్లు. పాతికేళ్ల వైవాహిక జీవితం తరువాత బెజోస్‌, ఆయన భార్య మెకంజీ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడిపోయి స్నేహితులుగా ఉండాలని వీరిద్దరు అనుకున్నారట. ఈ విడాకుల వల్ల జెఫ్‌ బెజోస్‌ తన ఆస్తిలో దాదాపు సగం -మెకంజీకి భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీని విలువ దాదాపు 62-15 బిలియన్‌ డాలర్లు. అంటే సుమారు 4.2 లక్షల కోట్లు అని లెక్కగట్టారు.ఆమె ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ కూడా అయ్యారట.

tags : america,divorce

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info