A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
40 వేల కోట్ల నిదులతో రాజధానిలో పనులు-బాబు
Share |
March 22 2019, 1:46 pm

ఎపి రాజదాని అమరావతిలో సుమారు 40,000 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులు రాజధానిలో వివిధ దశల్లో ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని వస్తాయని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. లింగాయపాలెం వద్ద 5 ఎకరాల్లో నిర్మించనున్న వెల్‌కమ్‌ గ్యాలరీకి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఇందుకోసం నలభై నాలుగు కోట్ల రూపాయలను ఎపి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
వివిధ కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. ఈ తరుణంలో రాజధాని ప్రగతికి మరింత ఊతమిచ్చేందుకు స్టార్టప్‌ ఏరియాలో ఇప్పుడీ వెల్‌కం గ్యాలరీ నిర్మాణం జరగబోతుండడం హర్షణీయం అని ఆయన చెప్పారు.

tags : chadnrababu, funds, capital

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info