A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ఎఫెక్ట్-ఎపిలో వృద్దాప్య పెన్షన్ పెంపు
Share |
January 18 2019, 12:35 pm

విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పాదయాత్ర ప్రభావం ,అలాగే ఆయన ఇచ్చిన నవరత్నాల ప్రబావం కనిపిస్తోంది.వృద్దులకు నెలకు తాము అదికారంలోకి వస్తే రెండువేల రూపాయల పెన్షన్ ఇస్తామని జగన్ చెబుతున్నారు.అదే హామీని ఆయన నవరత్నాలలో ప్రకటించారు.పాదయాత్రలో సైతం అందరికి వివరిస్తూ వచ్చారు. ఇంతవరకు జగన పాదయాత్రను తగ్గించి వ్యాఖ్యానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రబుత్వం ఇప్పుడు పెన్షన్ లను రెండువేల రూపాయలకు పెంచాలని నిర్ణయించిందని తెలుగుదేశం మీడియా ప్రముఖంగా ఇచ్చింది.అయితే ఎక్కడా జగన్ హామీని ప్రస్తావించకుండా,టిడిపి ప్రభుత్వం ఈ విదంగా పెంచుతున్నట్లు కదనాలు ఇచ్చారు. వృద్దులకు, వితంతులకు పిబ్రవరి నుంచే ఈ మొత్తం పెంచి ఇవ్వాలని భావిస్తున్నారట.

tags : ap,pensions

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info