A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రకాష్ రాజ్ క్రమేపి కాంగ్రెస్ వైపు?
Share |
June 17 2019, 2:41 pm

ప్రముఖ నటుడు మెల్లగా కాంగ్రెస్ వైపు మెగ్గు చూపుతున్నారా?లేక ఈ అంశం వరకే ఎఐసిసి అదినేత రాహుల్ గాందీకి మద్దతు ఇస్తున్నారా ?అన్నది తెలియదుకాని, మొత్తం మీద మహళలను అవమానించే విదంగా రాహుల్ మాట్లాడిన అంశంపై ప్రకాష్ రాజ్ స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది.రాహుల్ గాందీ మహిళలకు వ్యతిరేకం కాదని, విషయాన్ని రెండువైపులా చూడాలని సూచించారు.రాహు్ల్ పార్టీలో ఓ కీలక పదవిలో ట్రాన్స్‌జెండర్‌ను నియమించారు. ఎందుకు మీరు ఆయన వ్యాఖ్యలను ఒకే కోణంలో చూస్తున్నారు? ప్రధాని పార్లమెంట్‌కు రాని విషయం.. రాహుల్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం నిజం కాదా? మనం ఆ కోణంలోనూ చూడాలి’ అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

tags : prakash raj,congress,rahul

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info