A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్,హరీష్ ల మద్య నెలరోజులుగా..
Share |
January 18 2019, 12:35 pm

ముఖ్యమంత్రి కెసిఆర్ కు, మాజీ మంత్రి హరీష్ రావు ల మద్య గత నెల రోజులుగా ఒక్కసారి కూడా మాట మంతి జరగలేదని ఒక ఆంగ్లపత్రిక ఇచ్చిన కధనం ఆసక్తికరంగా ఉంది.గత డిసెంబర్ పదకుండున ఎన్నికల పలితాలు వచ్చిన రోజున వీరిద్దరు కలిశారని, ఆ తర్వాత రోజు ముఖ్యమంత్రి ప్రమణా స్వీకారానికి హరీష్ రావు హాజరు అయ్యారని,అప్పుడుఎలాంటి సంభషణలు జరగేలదని చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి ంతవరకు వీరిద్దరు కలుసుకోలేదు..మాట్లాడుకోలేదని ఆ కదనం చెబుతోంది.నీటిపారుదల శాఖ పై సమీక్ష చేసినా హరీష్ రావు కు ఆహ్వానం రాలేదు. హరీష్ రావును ఎమ్.పిగా పంపుతారా?లేక ఒక వేళ మంత్రిగా తీసుకున్నా నీటి పారుదల శాఖ ఇస్తారా?ఇవ్వరా అన్న చర్చ జరుగుతోందని ఆ కదనం వివరించింది.ఇదిలా ఉండగా, హరీష్ రావు సన్నిహితుడు,సిద్దిపేటకు చెందిన ఎమ్.శ్రీనివాసరెడ్డిని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా కెసిఆర్ నియమించడం విశేషంగా చెబుతున్నారు.

tags : trs, harish,kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info