A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రామకోటయ్యకు గిట్టుబాటైంది
Share |
June 17 2019, 2:26 pm

బిజెపి కి రాజీనామా చేసి టిడిపిలో చేరిన రామకోటయ్యకు గిట్టుబాటు అయినట్లే ఉంది. ఆయన టిడిపిలో చేరిన కొద్ది రోజులకే ఆయనకు పదవి వచ్చింది.దేవాదాయ శాఖ సలహాదారుగా ఆయనకు పదవి ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.ఇంతకాలం చంద్రబాబును, టిడిపి ప్రభుత్వాన్ని,ప్రభుత్వంలో అవినీతిని తీవ్ర స్థాయిలో ఎండగట్టేవారు. రామకోటయ్య బిల్డర్ గా కూడా ఉన్నారు. ఏ కారణం అయితేనేం ఆయన పార్టీ మారి టిడిపిలో చేరారు.పదవి కూడా పొందారు.

tags : ap, ramakotayya, advisor

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info