A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ వివాదాస్పద వ్యాఖ్య
Share |
June 17 2019, 2:34 pm

ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఒక మహిళను అడ్డు పెట్టుకుని ప్రదాని మోడీ పార్లమెంటు నుంచి పరారయ్యారని వివాదాస్పదంగా మాట్లాడారు. రఫేల్ యుద్ద విమానాల ఒప్పందంపై ఆయన విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే ఆ క్రమంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో జవాబు ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావించి ఈ వ్యాఖ్య చేశారు. అయితే మహిళా జాతిని అవమానించడమేనని ప్రదానిమోడీ అన్నారు. కాగా దీనిపై రాహుల్ గాంధీమీద మహిళా కమిషన్ లో పిర్యాదు చేశారు.మహిళా కమిషన్ రాహుల్ గాంధీకి నేడు నోటీసు జారీ చేస్తుందని కధనం.

tags : rahul, controversial speech

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info