A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
20 నాటికి టిడిపితో పొత్తుపై క్లారిటీ-కాంగ్రెస్
Share |
March 22 2019, 1:23 pm

ఎపిలో కాంగ్రెస్,టిడిపిల పొత్తు ఉంటుందా?ఉండదా అన్నది తేలలేదు. ఈ నెల ఇరవై నాటికి దీనిపై ఒక స్పష్టత వస్తుందని ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు పార్టీ సంసిద్ధం కావాలని అధిష్టానం సూచిందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే లోపే మేనిఫెస్టో, అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. పొత్తులపై కూడా ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.ఈ నెల 20లోగా ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుందని , ఇప్పటి వరకైతే పొత్తులపై ఎలాంటి క్లారిటీ లేదని ఆయన పేర్కొన్నారు.

tags : raghuveera, tdp, congress, alliance

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info