A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి మాటలు వైరల్ అయ్యాయి
Share |
June 17 2019, 3:01 pm

పెద్ద నేతలు యాదాలాపంగానో, పొరపాటునో అన్న మాటలకు విశేష ప్రాదాన్యం వస్తుంది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఒకటికి రెండుసార్లు ఎన్.డి.ఎ.నే అధికారంలోకి వస్తుందని చెప్పి నాలుక కరచుకున్నారు.ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్.డి.ఎ.కేంద్రంలో అదికారంలోకి వస్తుందని అనగానే పక్కన ఉన్న ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఎన్.డి.ఎ. కాదు..యుపిఎ అని సర్ది చెప్పారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ‘యూపీఏ పాలనకు 2019 లోక్‌సభ ఎన్నికలతో అయిపోతుంది అని మళ్లీ అనగానే మళ్లీ పైలట్ ఎన్.డి.ఎ అని అనాలని గుర్తు చేశారట. అప్పుడు తప్పు గమనించి గహ్లోత్‌.. ‘ఎన్డీఏ పాలనకు ముగింపు పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. కాని
ఆ వెంటనే ‘ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారట. ఆయన ఈ సారి యూపీఏకి బదులు ఎన్డీఏ అని పలికారు. ఈ తప్పును కూడా గుర్తించిన పైలట్‌ ఇక్కడ ‘యూపీఏ’ అని సూచించారు. దీంతో గహ్లోత్‌ సహా అక్కడున్న వారందరూ గట్టిగా నవ్వేశారట. దీనికి సంబందించిన వీడియో బిజెపి పోస్టు చేసి గెహ్లాట్ మనసులో మాట చెప్పారని వ్యాఖ్యానించింది.

tags : gehlot, cm,nda

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info