A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ డైరెక్టర్ వర్మ-మూన్నాళ్ల ముచ్చట
Share |
June 25 2019, 1:03 pm

సిబిఐ డైరెక్టర్ గా తొలగించాలని ప్రదాని నరేంద్ర మోడీ అద్యక్షతన సమావేశం అయిన కమిటీ నిర్ణయం తీసుకుంది. వర్మ పదవి మూడునాళ్ల ముచ్చటే అయింది.వారం రోజులలో కొత్త డైరెక్టర్ ను నియమించనున్నారు. ఆలోక్‌ తొలగింపునకు మోదీ, జస్టిస్‌ సిక్రీ మొగ్గు చూపగా.. ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఆయన్ను బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత విధుల్లో చేరిన మరుసటి రోజే ఆయన్ను తొలగిస్తున్నట్లు మోదీ నేతృత్వంలోని కమిటీ ప్రకటించారు. సివిసి నివేదికను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. సుప్రిం కోర్టు జడ్జి కూడా ఈ కమిటీలో ఉండడంతో ఇప్పుడు ఆయన తొలగింపు జరిగిపోవడం ఈజీ అయిపోయిందా?

tags : cbi, varma, removed

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info