A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ రాత్రివేళ పాదయాత్ర చేశారా-బాబు ప్రశ్న
Share |
June 17 2019, 2:14 pm

విపక్ష నేత జగన్ చేసింది విహారయాత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.ప్రతి వారం ఆయన ఇంటికి వెళ్లారని,ఇది ప్యాన్సీ యాత్ర అని,దీనికి పవిత్రత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.రాత్రి ఏడు గంటల తర్వాత జగన్ పాదయాత్ర చేయలేదని ఆయన అన్నారు.రోజూ ఎనిమిది కిలోమీటర్లే పాదయాత్ర చేశారని ఆయన అన్నారు.పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.అలాగే ఎన్నికలలో పోటీచేసే టిడిపి అభ్యర్దుల ప్రకటన కూడా తగు సమయంలో చేస్తామని ఆయన అన్నారు.

tags : chandrababu jagan

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info