A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బయోపిక్ పై మన్మోహన్ వ్యతిరేకత
Share |
June 17 2019, 3:04 pm

తాను జీవించి ఉండగానే తన జీవితంపై బయోపిక్ తీయడం సరికాదని మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ అబిప్రాయపడ్డారు.మాజీ ఎమ్.పి యలమంచిలి శివాజీ ఈయనను కలిసినప్పుడు ఈ అబిప్రాయం చెప్పారు. తన జీవితాన్ని చిత్రంగా తీయడాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌ వ్యతిరేకించారని ఆయన అన్నారు. దేశంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. నాడు పీవీ నరసింహరావు తనకు ఆర్థిక సంస్కరణల అమలులో పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆయన అన్నారు.ప్రస్తుతం దేశంలో నిజాయతీ కన్నా రాజకీయం, హింస పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని శివాజీ తెలిపారు.

tags : manmohansingh,biopic

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info