A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరిన్ని సిక్సర్లు కొడతాం
Share |
June 25 2019, 1:49 pm

అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన రాజ్యాంగ సవరణను రాజ్యసభ కూడా ఆమోదించడంపై ప్రదాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.బిల్లుపై విస్తృతంగా చర్చ జరిగిందని,దేశంలో మరింత సామాజిక న్యాయం తేవడానికి ఇది ఉపకరిస్తుందని ఆయన అన్నారు.కాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానిస్తూ క్రికెట్ మాచ్ లో చివరి ఓవర్ లో సిక్సర్ కొట్టినట్లుగా ప్రతిపక్షాలకు తగిలిందని, బిజెపి మరిన్ని సిక్సర్లు కొడుతుందని వ్యాఖ్యానించారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ప్రజలు ఎన్.డి.ఎ.ని బిజెపినే ఆదరిస్తారని ఆయన అన్నారు.

tags : bjp, sixers

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info