A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సోమిరెడ్డి ఇచ్చాపురం వచ్చి ఉండాల్సింది-రోజా
Share |
March 22 2019, 2:05 pm

ఇచ్చాపురంలో విపక్ష నేత వైఎస్ జగన్ సబకు జనం ఎంతమంది వచ్చారో మంత్రి సో మిరెడ్డి వచ్చి చూసి ఉండాల్సిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇచ్చాపురంలో జనం లేరని సోమిరెడ్డి అంటున్నారని,ఆయన కనుక ఇచ్చాపురం సభకు వచ్చి ఉంటే జనం తొక్కి నలిపివేసేవారని ఆమె అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో చంద్రబాబు పాలన వైఫల్యాలను జగన్ ఎండగట్టారని ఆమె చెప్పారు.పాదయాత్ర విజయవంతం అయినందున జగన్ తిరుమల వచ్చి దర్శనం చేసుకుంటున్నారని ఆమె అన్నారు.

tags : roja, icchapuram

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info