A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాల కృష్ణ ఆయనను విలన్ గా చూపలేడు
Share |
June 17 2019, 2:16 pm

తాను ఎన్.టి.ఆర్ కు జరిగిన అవమానంపై ఇరవైమూడేళ్లుగా పోరాడుతున్నానని ఆయన రెండో భార్య ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు.చంద్రబాబు వెన్నుపోటు వల్లే ఈ పరిస్తితి ఏర్పడిందని ఆమె అన్నారు. ఎన్ .టి.ఆర్ కుటుంబాన్ని తనవైపు తిప్పుకుని తనను దూరం చేశాడని ఆమె అన్నారు. ఎన్.టి.ఆర్.జీవిత చరిత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విలన్ గా చూపించడం బాలకృష్ణ వల్ల కాదని ఆమె అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ రెండు, మూడు పార్టులుగా సినిమా తీసినా ఎన్‌టీఆర్‌ జీవిత చరిత్ర సగమే ఉంటుందన్నారు. నిర్భయంగా ఎన్‌టీఆర్‌ అనుభవించిన ఆత్మక్షోభ రాంగోపాల్‌వర్మ తీస్తారన్నారు. ఎన్‌టీఆర్‌ కుటుంబం తనను ఒప్పుకోలేదని అన్నారని, కాని ప్రభుత్వం వచ్చినప్పుడు అందరూ అంగీకరించారన్నారు. ఆనాడు ఎన్‌టీ రామారావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ స్థాపించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జగన్‌ ఉన్నారు కాబట్టే ఆయనతో పాటు పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు.

tags : lakshmiparvati, ntr, insult

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info