A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు వేల కోట్ల శంకుస్థాపనలు
Share |
January 18 2019, 1:39 pm

ఎన్నికలకు మూడు నెలల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయల విలువైన శంకుస్థాపనలు గావిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టులన్ని వచ్చేసినంతగా బిల్డప్ ఇస్తున్నారు. కేంద్ర అనుమతులతో సంబందం లేకుండా ఆయన సాగిస్తున్న శంకుస్థాపనలు ఆశ్చర్యంగా ఉన్నాయి.అయినా ఎన్నికలలో ఎలాగైనా ప్రయోజనం పొందాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా ఉంది.ప్రకాశం జిల్లా రామాయం పట్నం వద్ద పోర్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి అవసరం అవుతుంది. అయినా దానితో సంబందం లేకుండా చంద్రబాబు ఒక్కరే శంకుస్థాపన చేసేశారు. కాగా 24 వేలకోట్ల పేపర్ పరిశ్రమకు కూడా శంకుస్థాపన చేశారు. మరి ఇవన్ని అవుతాయో?జనం వీటిని నమ్ముతారా?

tags : foundations,

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info